Ticker

6/recent/ticker-posts

ఒక్కసారి అలోచించండి?!


👉🏻 🐝తేనె టీగలే లేవు మార్జెట్లో టన్నుల కొద్ది తేనె 


👉🏻🌴 తాగడానికి తాటికల్లెలేదు మరి తాటి  తాటిబెల్లం ఎక్కడిది


👉🏻🐄🐃గేదెలు ఆవులు ఊళ్ళల్లో తగ్గినవి టన్నులకొద్ది పాలు దొరుకుతున్నాయి ఎలా ⁉️


👉🏻🌻నూనేగింజల ఉత్పత్తి చాలాతగ్గింది కానీ మార్కెట్ లో టన్నుల కొద్ది అమ్మకం


👉🏻🥜3 kg ల వేరుసెనగ గుళ్ళు గానుగాడిస్తే 1 లీటర్ నూనే దానికి 

400 ఖర్చు

150 kg నూనే మార్కెట్లో ఎలా వస్తుంది.

సహజమైన వాటిని సాద్యమైనంత వాడడానికి ప్రయత్నించండి ప్రకృతి ని కాపాడుకోండి.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Post a Comment

0 Comments